Sale!

శ్రావణ మాసం

1,000.003,999.00

కర్మశుద్ధి, గ్రహ శాంతి, శత్రునాశనం, కార్యసిద్ధి, ఆయురారోగ్యం కోసం శ్రావణ మాసంలో శక్తివంతమైన పంచ మహా హోమాలు హరిఓం వారి ఆధ్వర్యంలో విద్యారణ్యం వేద పాఠశాలలో వేద పండితులచే శాస్త్రోత్తకంగా మీ గోత్ర నామాలతో నిర్వహిస్తున్నాము. అంతేకాదు, శ్రావణ మాస విశిష్టత వల్ల, ఈ సమయంలో హోమాలలో పాల్గొనడం ద్వారా లక్ష్మీదేవి ఆశీస్సులు కూడా లభిస్తాయి.

Original price was: ₹1,500.00.Current price is: ₹1,000.00.

Original price was: ₹4,999.00.Current price is: ₹3,999.00.
SKU: 40 Category:

Description

హోమం యొక్క ప్రయోజనాలు:

  • అపమృత్యు దోషం, క్రూర గ్రహ, శని, రాహు గ్రహ పీడా నివారణ కలుగుతుంది
  • ఆయుర్వృద్ధి, ఆరోగ్యం, ధనవృద్ధి, సుసంపన్నత పెరుగుతుంది. 
  • సౌభాగ్యం, సంతానం, మనో శాంతి లభిస్తుంది. 
  • అన్ని పనుల్లో విజయం, స్థిరత్వం, సద్బుద్ధి కలుగుతుంది. 
  • శత్రువులపై విజయం, దుష్ట శక్తుల పీడా నివారణ జరుగుతుంది. 
  • శాంతి, శ్రేయస్సు కలుగుతుంది.

హోమం పూర్తి లైవ్ దర్శనం కూడా అందుబాటులో ఉంది.

మీ పేరుతో, మీ గోత్రంతో… పుణ్యఫలాలను మీ ఇంటికి తీసుకొచ్చే అవకాశం!

Stand Out
This Season.

Stay ahead of the fashion trends with our new selection

You may also like…