Sale!

చండీ హోమం(07-09-2025)

Original price was: ₹1,500.00.Current price is: ₹1,000.00.

భాద్రపద మాస పౌర్ణమి నాడు, అంటే 07-09-2025 (ఆదివారం), విద్యారణ్యం వేద పాఠశాలలో శ్రద్ధాభక్తులతో కూడిన శ్రీ చండీ హోమం శాస్త్రోక్తంగా నిర్వహించబడుతోంది. ఈ హోమం అనుభవసంపన్నులైన వేద పండితులచే, పారాయణ మంత్రోచ్చారణల మధ్య,  మీ గోత్ర నామంతో వ్యక్తిగతంగా సంకల్పం చేసి పాల్గొనే ఈ హోమం ద్వారా   అభయము, ఆయురారోగ్యము, ఆధ్యాత్మిక శక్తి, కుటుంబ శ్రేయస్సు పొందండి.  ఈ దైవ్య  కార్యంలో భాగస్వాములు కావడం ద్వారా మీరు కోరిన సంకల్పాలు కోరికలు నెరవేరుతాయి.

Category:

Description

శ్రీ చండీ హోమం ప్రయోజనాలు:

  •  సౌభాగ్య ప్రాప్తి కలుగుతుంది 
  •  సంతాన సాఫల్యం లభిస్తుంది 
  •  మనో చంచలత నివారణ కలుగుతుంది
  •  రాహు గ్రహ దోష నివారణ జరుగుతుంది
  •  అన్ని పనుల్లో విజయం సాధిస్తారు. 
  •  జీవితంలో స్థిరత్వం దొరుకుతుంది. 

హోమం పూర్తిగా లైవ్ ద్వారా ప్రసారం చేయబడుతుంది – మీరు ఎక్కడ ఉన్నా, కనెక్ట్ అవ్వండి, ఆశీర్వాదాలు పొందండి!

ఈ పుణ్య కార్యాన్ని మిస్ అవ్వకండి – మీరు మాత్రమే కాదు, మీ తరాలు కూడా ధన్యులవుతారు. 

ప్రత్యక్షముగా పాల్గొనాలనుకుంటే : విద్యారణ్యము లొకేషన్