Description
శాంతి, శ్రేయస్సు, ఆరోగ్యం కోసం పంచ మహా హోమాలు
కర్మశుద్ధి, గ్రహ శాంతి, శత్రునాశనం, కార్యసిద్ధి, ఆయురారోగ్యం కోసం మార్గశిర మాసంలో శక్తివంతమైన పంచ మహా హోమాలు హరిఓం వారి ఆధ్వర్యంలో విద్యారణ్యం వేద పాఠశాలలో వేద పండితులచే శాస్త్రోత్తకంగా మీ గోత్ర నామాలతో నిర్వహిస్తున్నాము. మార్గశిర మాసం – పితృదోష పరిహారానికి, దీర్ఘాయుష్కు అనుగ్రహానికి అత్యంత శ్రేష్ఠమైన కాలం. ఈ మాసంలో ఈ పవిత్ర హోమాల్లో పాల్గొని, దేవతలు మరియు పూర్వికుల ఆశీస్సులతో మీ జీవితం లోకి ఆశీర్వాదాలను, ఆనందాలను ఆహ్వానించండి.