Description
హోమం ప్రయోజనాలు:
- మీ పిల్లలకు చదువు పై శ్రద్ధ, ఏకాగ్రత పెరుగుతాయి.
- బుద్ధి, మేధ, జ్ఞాన వృద్ధి అవుతుంది
- చేస్తున్న పని పైన ఏకాగ్రత లభిస్తుంది
హోమం పూర్తిగా లైవ్ ద్వారా ప్రసారం చేయబడుతుంది – మీరు ఎక్కడ ఉన్నా కనెక్ట్ అవ్వండి, ఆశీర్వాదాలు పొందండి!
ప్రత్యక్షముగా పాల్గొనాలనుకుంటేమన విద్యారణ్యానికి అందరికి స్వాగతం!