Sale!

శ్రీ గణపతి హోమం(12-08-2025)

Original price was: ₹1,500.00.Current price is: ₹1,000.00.

శ్రావణ మాసం కృష్ణ పక్ష చతుర్థి (సంకట హర చతుర్థి ) పర్వదినాన విజయం, సంకల్ప సిద్ధి కోసం శ్రీ గణపతి హోమం

విజయ ప్రాప్తికి – దోష నివారణకు – అద్భుతమైన శ్రీ గణపతి హోమం

ఏ పని మొదలు పెట్టిన అడ్డంకులేనా, అన్ని పనులలో ఆటంకాలేనా, ,విజయం దరిచేరట్లేదా  నియమ నిష్ఠాల తో భక్తి శ్రద్దల తో , శ్రావణ మాసం కృష్ణ పక్ష చతుర్థి(సంకట హర చతుర్థి ) సందర్భంగా విద్యారణ్యం వేద పాఠశాల నందు, మీరు కోరిన కోరికల తీర్చి, విజయ మార్గాన్ని ప్రసాదించే శక్తివంతమైన గణపతి హోమము లో గరిక, వరిపేలాలు, మోదకములు, మోదుగ సమిధలతో వేద పండితులచే శాస్త్రోక్తంగా, మీ గోత్రనామములతో నిర్వహించబడుతోంది.

Category:

Description

శ్రీ గణపతి హోమం ప్రయోజనాలు:

  •  కార్య సిద్ది – ఆరంభించిన ప్రతి పని విజయవంతమవుతుంది
  • కార్య వైఘ్న్య నివారణ – ఆటంకాలు తొలగిపోతాయి
  • బుద్ధి – జ్ఞానం – గుణశీలాల అభివృద్ధి
  • విద్యా – వ్యాపార – ఉద్యోగ అభివృద్ధి
  • శాంతి, సౌఖ్యం, సాంప్రదాయ జీవన మార్గంలో దివ్య అనుగ్రహం
  • గృహ శాంతి మరియు పూజా ఫలితం వృద్ధి చెందుతుంది

హోమం పూర్తి లైవ్ ప్రసారమవుతుంది – మీరు ఎక్కడ ఉన్నా, ప్రసాదించబడే అనుగ్రహాలకు సాక్షులవ్వండి! ఈ శుభ కార్యాన్ని మిస్ అవ్వకండి – గణపతి అనుగ్రహంతో మీ ఇంటి దైవం సాక్షాత్కారమవుతుంది! ప్రత్యక్షంగా పాల్గొనాలనుకుంటే: విద్యారణ్యము వేద పాఠశాల, పూర్తి లొకేషన్ సమాచారం పొందేందుకు మమ్మల్ని సంప్రదించండి.