Sale!

ఆవహంతీ హోమం(27-09-2025)

Original price was: ₹1,500.00.Current price is: ₹1,000.00.

జ్ఞాన శక్తి పెరిగేందుకు ఆశ్వయుజ మాసంలో ఆవహంతీ హోమం

ఈ ఆశ్వయుజ మాస శుక్ల పంచమి నాడు , చదువుపై శ్రద్ధ పెరగడం కోసం అలాగే జ్ఞానం పెరగటం కోసం..  విద్యారణ్యం అనే వేద పాఠశాల నందు శాస్త్రోక్తంగా మీ గోత్ర నామాలతో  మన హరిఓం ఆధ్వర్యంలో ఆవహంతీ హోమము నిర్వహించబడుతుంది.

Category:

Description

హోమం ప్రయోజనాలు:

  1. చదువు త్వరగా అర్థం కావడం
  2. మనోనిగ్రహం, శ్రద్ధ పెరగడం
  3.  విజ్ఞాన వృద్ధికి సహాయపడుతుంది

హోమ దానం: రూ.1000/-
హోమం పూర్తిగా లైవ్ ద్వారా ప్రసారం చేయబడుతుంది – మీరు ఎక్కడ ఉన్నా కనెక్ట్ అవ్వండి, ఆశీర్వాదాలు పొందండి!
ప్రత్యక్షముగా పాల్గొనాలనుకుంటేమన విద్యారణ్యానికి అందరికి స్వాగతం!