Description
హోమం యొక్క ప్రయోజనాలు:
- అపమృత్యు దోషం, క్రూర గ్రహ, శని, రాహు గ్రహ పీడా నివారణ కలుగుతుంది
- ఆయుర్వృద్ధి, ఆరోగ్యం, ధనవృద్ధి, సుసంపన్నత పెరుగుతుంది.
- సౌభాగ్యం, సంతానం, మనో శాంతి లభిస్తుంది.
- అన్ని పనుల్లో విజయం, స్థిరత్వం, సద్బుద్ధి కలుగుతుంది.
- శత్రువులపై విజయం, దుష్ట శక్తుల పీడా నివారణ జరుగుతుంది.
- శాంతి, శ్రేయస్సు కలుగుతుంది.
హోమం పూర్తి లైవ్ దర్శనం కూడా అందుబాటులో ఉంది.
మీ పేరుతో, మీ గోత్రంతో… పుణ్యఫలాలను మీ ఇంటికి తీసుకొచ్చే అవకాశం!